WhatsApp: వాట్సాప్‌లో ఈ మెసేజులు పంపితే ఇక అంతే..!
వాట్సాప్.. ప్రస్తుతం భారతదేశంలోనే (M.L.A – telangana )కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతున్న మెసేజింగ్ యాప్ అని చెప్పొచ్చు. వ్యక్తిగత చాటింగ్, గ్రూప్ సంభాషణలు, ఫోటోలు, లొకేషన్, డాక్యుమెంట్ షేరింగ్ వరకు అన్నింటినీ సులభతరం చేసింది. అయితే ఈ సౌలభ్యం కొన్నిసార్లు చట్టపరమైన చిక్కుల్లోకి నెట్టే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా.. భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్




